మేనల్లుడి కోసం శ్యామ్ కే నాయుడి ప్రయత్నాలు..! 1 m ago
ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి ప్రస్తుతం వరుస డిజాస్టర్ లతో కొనసాగుతున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్ రీసెంట్ గా "డబల్ ఇస్మార్ట్" మూవీ తో కమ్ బ్యాక్ ఇవ్వాలనుకున్న, పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో నెక్ట్స్ మూవీ కోసం హీరోలు ఎవరు ముందుకు రావట్లేదు. ఇదిలా ఉండగా పూరీకి స్నేహితుడైన శ్యామ్ కే నాయుడు తన మేనల్లుడైన హీరో సందీప్ కిషన్ తో ఒక మూవీ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. మరి శ్యామ్ కే నాయుడు ప్రయత్నం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి